Surprise Me!

Weather Update: వచ్చే మూడు రోజులు సాధారణంగానే వాతావరణం..! | Oneindia Telugu

2025-10-18 41 Dailymotion

The Hyderabad Meteorological Department has said that the weather is likely to be dry for the next three days. It has explained that light to moderate rains are likely to occur in southern Telangana districts from the 19th. It has said that the intensity of cold will gradually increase from November. It has reminded that this time there has been good rainfall. The Meteorological Department has announced that the monsoon has left the country.
వచ్చే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. 19 తేదీ నుంచి దక్షిణా తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. నవంబర్ నుంచి క్రమంగా చలి తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఈసారి మంచి స్థాయిలో వర్షాలు కురిశాయని గుర్తు చేసింది. రుతుపవనాలు దేశం విడిచి వెళ్లిపోయాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
#weatherupdate
#meteorologicaldepartment
#telangana

~HT.286~VR.238~CA.240~

Buy Now on CodeCanyon